Headlines

ప్రభుత్వ యునివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ | CUP Non Teaching Jobs Recruitment 2024 | Latest Jobs Recruitment 2024

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ సంస్థ ఆన్లైన్ విధానం ద్వారా టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 40

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు

  • లైబ్రేరియన్ 
  • డిప్యూటీ లైబ్రేరియన్
  • ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ )
  • అసిస్టెంట్ రిజిస్టర్
  • సెక్యూరిటీ ఆఫీసర్
  • ప్రైవేటు సెక్రటరీ
  • ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు )
  • ఎస్టేట్ ఆఫీసర్
  • సెక్షన్ ఆఫీసర్
  • నర్సింగ్ ఆఫీసర్
  • పర్సనల్ అసిస్టెంట్
  • అసిస్టెంట్
  • అప్పర్ డివిజన్ క్లర్క్
  • లేబరేటరీ అసిస్టెంట్
  • లోయర్ డివిజన్ క్లర్క్
  • కుక్
  • డ్రైవర్
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్
  • లాబరేటరీ అటెండెంట్ 
  • లైబ్రరీ అటెండెంట్
  • పోస్టులను అనుసరించి 10 వ తరగతి  ఇంటర్మీడియట్ , ఐటిఐ , డిగ్రీ , సంబంధిత విభాగాలలో బి. ఈ / బి. టెక్ , మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

  ( అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ ను తప్పనిసరిగా చదవండి)

🔥 గరిష్ఠ వయస్సు :

  • లైబ్రేరియన్  – 57 సంవత్సరాలు
  • డిప్యూటీ లైబ్రేరియన్ – 55 సంవత్సరాలు
  • ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ ) – 56 సంవత్సరాలు
  • అసిస్టెంట్ రిజిస్టర్ – 40 సంవత్సరాలు 
  • సెక్యూరిటీ ఆఫీసర్ ప్రైవేటు సెక్రటరీ ఎస్టేట్ ఆఫీసర్ , సెక్షన్ ఆఫీసర్ , నర్సింగ్ ఆఫీసర్ , పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ & డ్రైవర్ : 35 సంవత్సరాలు 
  • ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు ) – 56 సంవత్సరాలు
  • అప్పర్ డివిజన్ క్లర్క్ , లేబరేటరీ అసిస్టెంట్  & కుక్ 32 సంవత్సరాలు
  • లోయర్ డివిజన్ క్లర్క్ ,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లాబరేటరీ అటెండెంట్ ,  లైబ్రరీ అటెండెంట్ 30 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  •  ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అభ్యర్థులు 600/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ , PWbD, మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం :

  • లైబ్రేరియన్ – 1,44,200/- రూపాయలు
  • డిప్యూటీ లైబ్రేరియన్ – 131400/- రూపాయలు 
  • ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ ) – 78,800/- రూపాయలు 
  • అసిస్టెంట్ రిజిస్టర్ – 56,100/- రూపాయలు
  • సెక్యూరిటీ ఆఫీసర్ , ప్రైవేటు సెక్రటరీ , ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు ) , ఎస్టేట్ ఆఫీసర్ , సెక్షన్ ఆఫీసర్ , నర్సింగ్ ఆఫీసర్ – 44,900/- రూపాయలు
  • పర్సనల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ -35,400 /- రూపాయలు
  • అప్పర్ డివిజన్ క్లర్క్ , లేబరేటరీ అసిస్టెంట్ – 25,500/- రూపాయలు 
  • లోయర్ డివిజన్ క్లర్క్ కుక్ డ్రైవర్ – 19,900/- రూపాయలు 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లాబరేటరీ అటెండెంట్  & లైబ్రరీ అటెండెంట్ – 18,000/- రూపాయలు

🔥 ఎంపిక విధానం : వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది :  04/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా )
  • వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 10/12/2024 

👉  Click here for notification 

👉 Click here for official website

👉 Click here for Apply librarian & deputy librarian 

👉 Click here for apply other Group – A , B , C posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!