Headlines

TTD లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | TTD latest Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

తిరుపతి నందు గల తిరుమల తిరుపతి దేవస్థానం , ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ పరిధిలో గల శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు పిడియాట్రిక్ కార్డియాక్ ఆనాస్తాటిస్ట్ మరియు పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హత గల హిందూ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 ICSIL లో ఉద్యోగాలు – Click here

🔥 Google లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ , తిరుమల తిరుపతి దేవస్థానం. 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • పిడియాట్రిక్ కార్డియాక్ ఆనాస్తాటిస్ట్
  • పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్

🔥 విద్యార్హత : 

🔥 గరిష్ఠ వయస్సు : 

  • నవంబర్ 01 / 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు దాటి వుండరాదు.
  • ఎస్సీ , ఎస్టీ ,  ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్)  వారికి 5 సంవత్సరాలు
  •  Ex – సర్వీస్ మాన్ వారికి 3 సంవత్సరాల వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని , ఫీల్ చేసిన అప్లికేషన్ తో పాటు సంబంధిత ధృవపత్రాలు జత చేసి క్రింద పేర్కొన్న చిరునామాకు పంపించాలి.

🔥 దరఖాస్తు పంపంచవలసిన చిరునామా

Director , Sri padmavathi children’s heart center , Near BIRRD Premises , Tirupathi – 517507.

🔥 జతచేయవలసిన ధృవపత్రాలు

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్
  • డిగ్రీ సర్టిఫికెట్ 
  • మార్క్స్ లిస్ట్లు 
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్ లు

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 పేస్కేల్  : 

  • పే లెవెల్ 12 , ప్రకారం 101500/- రూపాయల నుండి 1,67,400 /- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది. 

🔥 ముఖ్యమైన తేదిలు:

  • దరఖాస్తు స్వీకరణకు చివరి తేది : 15/11/2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!