ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన కృషి విజ్ఞాన కేంద్ర నుండి యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, బయోడేటా, ఆధార్ లేదా గుర్తింపు కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పోస్టుల సంఖ్య, ఇంటర్వ్యూ తేదీ, ఇంటర్వ్యూ ప్రదేశము ఇలాంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు ఉద్యోగానికి అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి. ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ దేశంలోని ప్రధానపోర్టుల్లో ఉద్యోగాలు – Click here
✅ మీ Whatsapp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన కృషి విజ్ఞాన కేంద్ర , బనవాసి విడుదల చేసింది.
✅ ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 పోస్టుల పేర్లు : ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ – 1 అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 06
🔥 అర్హత : బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.
🔥 జీతము : 30,000/-
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు
🔥 ఫీజు : లేదు
🔥 కాల పరిమితి : 11 నెలలు
🔥 ఇంటర్వ్యూ తేదీ : 02-11-2024
🔥 అప్లై విధానము :
ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ కి వెళ్లే అభ్యర్థులు బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ అట్టేస్డ్డ్ జిరాక్స్ కాపీలు, ఆధార్ లేదా ఇతర ఐడి ప్రూఫ్ తో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం :
ఈ పోస్టులకు అర్హులైన వారిని ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు..
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం :
O/o. Programme Coordinator, KVK, Banavasi, Yemmiganur (M), Kurnool district, A.P.
🏹 Download Full Notification – Click here