Headlines

దేశంలోని ప్రధాన పోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Indian Ports Association Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారతదేశంలోని వివిధ మేజర్ పోర్ట్ లలో ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టుల భర్తీ కొరకు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 33

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) – 25
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( సివిల్ ) – 08

🔥 విద్యార్హత

1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్) :

  • గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.

2) జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( సివిల్ ) : 

  • గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 60 శాతం మార్కులతో B.E / B.Tech  పూర్తి చేసి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు

  • దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న  అభ్యర్థులు వయస్సు 30 సంవత్సరాలు దాటి వుండరాదు.
  • ఎస్సీ మరియు ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అన్ రిజర్వడ్ అభ్యర్థులు – 400 రూపాయలు
  • ఓబీసీ & EWS అభ్యర్థులు – 300 రూపాయలు
  • ఎస్సీ & ఎస్టీ & మహిళలు – 200 రూపాయలు
  • PwBD & ఎక్స సర్వీస్ మాన్ – ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతం

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా బేసిక్ పే , DA, కేఫెటీరియా అలోవన్స్ & హౌస్ రెంట్ అలొవన్స్ మొదలగునవి లభిస్తాయి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించి  ఎంపిక చేస్తారు.
  • ఆన్లైన్ పరీక్ష మొత్తం 110 ప్రశ్నలు , 160 మార్కులకు కాను , 120 నిముషాల కాలపరిమితి తో నిర్వహిస్తారు.
  • సివిల్ ఇంజనీరింగ్ విభాగ ప్రశ్నలు 50 ప్రశ్నలకు కాను 100 మార్కులు కేటాయించారు.
  • రీజనింగ్ ,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , జనరల్ అవేర్నెస్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో 15 ప్రశ్నలు చొప్పున 60 ప్రశ్నలు ,60 మార్కులు కేటాయించారు.
  • ప్రతి ప్రశ్నకు తప్పు సమాధానం గుర్తిస్తే ¼ నెగెటివ్ మార్కులు కలవు.

🔥 పరీక్ష కేంద్రాలు

  • ఆన్లైన్ పరీక్ష ను అన్ని రాష్ట్రాల రాజధానులలో , మేజర్ పోర్ట్ సిటీలలో నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 28/10/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/11/2024

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!