Headlines

APSRTC లో 7,545 ఉద్యోగాలు భర్తీ | APSRTC Conductor, Junior Assistant, Driver Jobs | APSRTC Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) తమ సంస్థ పరిధిలో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు సన్నాహకాలు చేస్తుంది. డ్రైవర్ , కండక్టర్ , అసిస్టెంట్ మెకానిక్ , శ్రామిక్ , ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనీ లు , మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ లు డిప్యూటీ సూపరంటెండెంట్ , జూనియర్ అసిస్టెంట్ వంటి పలు 18 కేటగిరీలలో 7545  ఉద్యోగాలను  భర్తీ చేయనున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత APSRTC లో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 18 విభాగాలలో 7545 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  •  రెగ్యులర్ డ్రైవర్ – 3673
  •  కండక్టర్ – 1813
  • అసిస్టెంట్ మెకానిక్ , శ్రామిక్ – 579
  • ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనీ లు – 207
  • మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ లు – 179
  • డిప్యూటీ సూపరంటెండెంట్ – 280
  • జూనియర్ అసిస్టెంట్ – 656

🔥 విద్యార్హత :

  • పోస్టులను అనుసరించి పదవ తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ , డిప్లొమా , డిగ్రీ , బి. టెక్  వంటి విద్యార్హతలు అవసరం అగును.
  • రెగ్యులర్ డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అగును.

🔥 గరిష్ఠ వయస్సు : 42 సంవత్సరాలు వుండవచ్చు

  • ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో లేదా ఆఫ్లైన్ విధానం  అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు.

🔥 జీతం : 30,000/- రూపాయల నుండి పై బడి పోస్ట్ లను అనుసరించి వుంటుంది.

🔥 ఎంపిక విధానం : వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ లోని పలు ముఖ్య నగరాలలో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 నోట్:

  •  ఈ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం వుంది.
  • పూర్తి నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి , అర్హత వుంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.
  • అధికారిక నోటిఫికేషన్ వచ్చాక పూర్తి సమాచారాన్ని  మరో ఆర్టికల్ లో 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!