భారత ప్రభుత్వ రంగ సంస్థ, మినీ రత్న కంపెనీ అయిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 188 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు నవంబర్ 30వ తేదీ లోపు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 22వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు.
🏹 APSRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ మరియు మేనేజ్మెంట్ ట్రైని అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 188
🔥 విద్యార్హత :
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో డిప్లొమా, డిగ్రీ , BE / B.Tech , MBA , M.Sc వంటి వివిధ రకాల అర్హతలు ఉన్న వారు అర్హులు.
🔥 గరిష్ఠ వయస్సు :
- కనీసం 18 నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది. PWD అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి.
- రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చిన ఈ – మెయిల్ కి అభ్యర్థులు తమ ప్రొఫైల్ ను పంపించాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC వారికి 500/-
- SC / ST / PWD వారికి ఫీజు లేదు.
🔥 జీతం :
పోస్టులను అనుసరించి 24,616/- రూపాయల నుండి 80,720/- వరకు జీతం ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 26-10-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-11-2024
🔥 పరీక్ష తేదీ : 22-12-2024
🔥 Download Full Notification – Click here