తెలంగాణ లో జూనియర్ అసిస్టెంట్ & విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TGMC Junior Assistant & Vigilance Officer Officer Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.  

భర్తీ చేస్తున్న పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో , విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే నవంబర్ 11వ తేదీ లోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించండి..

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : 03

  • జూనియర్ అసిస్టెంట్ – 01
  • విజిలెన్స్ ఆఫీసర్ – 02

🔥  విద్యార్హతలు :

క్రింద తెలిపిన విధంగా పోస్టులను అనుసరించి వివిధ రకాల అర్హతలు కలిగి ఉండాలి.

  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతతో పాటు TSPSC 2022 లో విడుదల చేసిన గ్రూప్ 4 నోటిఫికేషన్ లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇందులో మార్కులకు 80% వెయిటేజీ ఇస్తారు. 20% వెయిటేజీ TGMC లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసి ఉంటే అనుభవానికి కేటాయిస్తారు.
  • విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే అర్హులు. LLB విద్యార్హత కూడా ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.

🔥 వయస్సు : 

  • జూనియర్ పోస్టుకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు 24 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 ఫీజు : 1000/-

🔥 జీతము : 

  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పే స్కేల్  : 24,280/- నుండి 72,850/- వరకు ఉంటుంది.
  • విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు 70,000/- జీతము ఇస్తారు.

🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-10-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-11-2024

🔥 ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన  చిరునామా : 

Chairman , Telangana Medical Council, Sultan Bazar, Hyderabad – 500 095. 

🔥 Download Notification – Click here 

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!