AP లో ఉపాధి హామీ పథకంలో 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | AP MGNREGS Field Assistant Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లాల్లో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఉద్యోగాల భర్తీలో నిబంధనలను సడలింపు చేయడం జరిగింది. పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 👇 👇 👇 

🏹 తెలుగువారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here

🏹  ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతితో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 ఉద్యోగాలు భర్తీ చేసే పథకం పేరు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు 2021-22 , 2022-23 , 2023-24 , 2024-25 సంవత్సరాల్లో , ఏదైనా ఒక సంవత్సరంలో మేట్ లేదా కూలీగా ఉపాధి హామీ పనికి 25 రోజులు హాజరైన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : 

ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

🔥 అప్లై విధానము : 

ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం జిల్లాల వారీగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.

🔥 నోటిఫికేషన్ ఎప్పుడు : ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ జిల్లా జల యాజమాన్య సంస్థ పథక సంచాలకులను ఆదేశించింది. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!