షిప్ యార్డ్ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | UCSL Recruitment 2024 | Latest Jobs Notifications in Telugu

ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్  సంస్థ నుండి  గ్రాడ్యుయేట్ / టెక్నికల్ ( డిప్లొమా ) అప్రెంటిస్ పోస్టులు కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

ఈ నోటిఫికేషన్ కి 2020, 2021 ,2022 ,2023 , 2024 సంవత్సరంలో పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్

🔥 భర్తీ చేయు ఉద్యోగాల సంఖ్య : 10

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

కేటగిరీ -1 : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం – 2
  • మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం -3

కేటగిరీ -II : టెక్నికల్ ( డిప్లొమా ) అప్రెంటిష్:

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం –  2
  • ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు విభాగం – 1
  • మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం – 2

🔥 వయస్సు :  

18/11/2024 నాటికి 18 సంవత్సరాలు నిండి వుండాలి.

🔥 విద్యార్హతలు : 

  • కేటగిరీ -1 విభాగం లో పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
  • కేటగిరీ -2 విభాగంలో పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి వుండాలి.

🔥 అప్రెంటిస్ కాల పరిమితి : ఒక సంవత్సర కాలం.

🔥 స్టైఫండ్: 

  • కేటగిరీ -1 : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 12000/- రూపాయలు మరియు భోజన అలోవన్స్ 
  • కేటగిరీ -II : టెక్నికల్ ( డిప్లొమా) అప్రెంటిష్:10200/- రూపాయలు మరియు భోజన అలోవన్స్ 

🔥దరఖాస్తు విధానం : 

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానము ద్వారా www.nats.education.gov.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కర్ణాటక ప్రాంతంలో స్థిర నివాసం వుంటున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • అభ్యర్థులకు వారి అకడమిక్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా shortlist చేస్తారు. ఆ తర్వాత వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు :  ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 19/10/2024
  •  ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 18/11/2024

🔥 Note : కర్ణాటక ప్రాంతమునకు చెందిన స్థిర నివాసం వుంటున్న అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి అర్హులు, కర్ణాటక ప్రాంతంలో వుంటున్న తెలుగు అభ్యర్థులు కొరకు ఈ ఆర్టికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి , నోటిఫికేషన్ ను రిఫర్ చేయగలరు.

 👉 Click here for notification

👉 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!