మినీ రత్న – 1 కంపెనీ అయినటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ విభాగాలలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల అయిన పోస్టులకు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూకి హాజరై పొందవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 చదువుకుంటూ పని చేసే ఉద్యోగం – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 31
- అసిస్టెంట్ లెవెల్ – 4 (మెటలర్జీ ) : 13
- అసిస్టెంట్ లెవెల్ – 4 ( మెకానికల్ ) : 02
- అసిస్టెంట్ లెవెల్ – 2 ( ఫిట్టర్) : 09
- అసిస్టెంట్ లెవెల్ – 2 ( వెల్దర్) : 04
- అసిస్టెంట్ లెవెల్ -1 ( డ్రైవర్ ) : 03
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అసిస్టెంట్ లెవెల్ – 4 ( మెటలర్జీ & మెకానికల్ )
- అసిస్టెంట్ లెవెల్ – 2 ( ఫిట్టర్ & వెల్దర్)
- అసిస్టెంట్ లెవెల్ -1 ( డ్రైవర్ )
🔥 విద్యార్హతలు :
- అసిస్టెంట్ లెవెల్ – 4 ( మెటలర్జీ & మెకానికల్ ) :
1)సంబంధిత విభాగంలో ( మెటలర్జీ / మెకానికల్ ) 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
2) సంబంధిత పరిశ్రమ లో మూడు సంవత్సరాల అనుభవం.
- అసిస్టెంట్ లెవెల్ – 2 ( ఫిట్టర్ & వెల్దర్) :
- పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత విభాగంలో ( ఫిట్టర్ / వెల్డర్) ఐటిఐ & NAC పూర్తి చేసి వుండాలి.
- సంబంధిత పరిశ్రమ లో మూడు సంవత్సరాల అనుభవం.
- అసిస్టెంట్ లెవెల్ -1 ( డ్రైవర్ ) :
1)SSC / 10 వ తరగతి ఉత్తీర్ణత తో పాటు LMV/ HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
2) డ్రైవర్ గా నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.( Ex – సర్వీస్ మాన్ వారికి ప్రాధాన్యత వుంటుంది )
🔥 గరిష్ఠ వయస్సు :
- అసిస్టెంట్ లెవెల్ – 4 ( మెటలర్జీ & మెకానికల్ ) – 38
- అసిస్టెంట్ లెవెల్ – 2 ( ఫిట్టర్ & వెల్దర్) – 33
- అసిస్టెంట్ లెవెల్ -1 ( డ్రైవర్ ) – 35
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 జీతం :
- అసిస్టెంట్ లెవెల్ – 4 పోస్టులకు నెలకు 31,720 /- రూపాయలు
- అసిస్టెంట్ లెవెల్ – 2 పోస్టులకు నెలకు 28960 /- రూపాయలు
- అసిస్టెంట్ లెవెల్ – 1 పోస్టులకు నెలకు 27710 /- రూపాయలు
జీతం లభిస్తుంది.
🔥 దరఖాస్తు విధానం :
- ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
- ఆన్లైన్ లో అప్లై చేశాక సంబంధిత అప్లికేషన్ ప్రింట్ తీసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి , క్రింది చిరునామాకు 8/11/2024 లోగా ,సుదూర ప్రాంతాల వారు 11/11/024 లోగా పంపించాలి.
🔥 ఎంపిక విధానం :
- హైదరాబాద్ లోని మిధాని ( MIDHANI) కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం నోటిఫికేషన్ లో ప్రస్తావించిన తేదీలలో వాక్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదిన 8:00 గంటల నుండి 10:30 గంటల లోగా హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూ కి హాజరు అయ్యేటప్పుడు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తో పాటు ఒక సెట్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి.
🔥 వాక్ ఇన్ తేదీలు :
పోస్ట్ పేరు | వాక్ ఇన్ తేది |
అసిస్టెంట్ లెవెల్ – 4 (మెటలర్జీ ) | 28/10/2024 |
అసిస్టెంట్ లెవెల్ – 4 ( మెకానికల్ ) | 29/10/2024 |
అసిస్టెంట్ లెవెల్ – 2 ( ఫిట్టర్) | 25/11/2024 |
అసిస్టెంట్ లెవెల్ – 2 ( వెల్దర్) | 26/11/2024 |
అసిస్టెంట్ లెవెల్ -1 ( డ్రైవర్ ) | 27/11/2024 |
🔥ముఖ్యమైన తేదీలు:
- విద్యార్హతలుకి , వయస్సు లెక్కింపు కొరకు కట్ ఆఫ్ తేది : 16/10/2024.
👉 Click here for official website