రాత పరీక్ష లేకుండా ECIL లో ఉద్యోగాలు భర్తీ | ECIL Recruitment 2024 | Latest jobs in ECIL | Government Jobs Recruitment 2024

కేవలం ఇంటర్వ్యూ కి హాజరు అయి , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజస్ లో మంచి జాబ్ సంపాదించేందుకు అవకాశం వచ్చింది.

భారతదేశం లోనే పెద్ద పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైస్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL ), సంస్థ నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్ , టెక్నికల్ ఆఫీసర్ , అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ లను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL ) 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  •  ప్రాజెక్ట్ ఇంజనీర్
  • టెక్నికల్ ఆఫీసర్ 
  • అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్

🔥 విద్యార్హత

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ ,టెక్నికల్ ఆఫీసర్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి  సంబంధిత విభాగం లో B.E / B.Tech  పూర్తి చేసి వుండాలి.
  • అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్: గుర్తింపు పొందిన సంస్థ నుండి  సంబంధిత విభాగం లో డిప్లొమా పూర్తి చేసి వుండాలి.

తో పాటుగా గతంలో చేసిన వర్క్ ఎక్సపీరియన్స్ కూడా అవసరం అవుతుంది.

🔥 వయస్సు :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ – 33 సంవత్సరాలు
  • టెక్నికల్ ఆఫీసర్ – 30 సంవత్సరాలు 
  • అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ – 25 సంవత్సరాలు 

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 దరఖాస్తు విధానం :   అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసి,ప్రింట్ తీసుకుని ,ఫీల్ చేయాలి.

ఆ దరఖాస్తు తో పాటు సంబంధిత దృవపత్రాలు ( ఒరిజినల్ & సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్లు ) , రెస్యూమ్ తో  ఈ క్రింది చిరునామా కి 17/10/2024 ఉదయం 9:00 గంటల నుండి 11:30  మధ్య సమయంలో  హాజరుకావాలి.

ECIL Zonal Office, Economist House, Post-Box No. 3148, S-15, Industrial Estate, Guindy, 

Chennai – 600032.

🔥 అవసరం అయిన దృవపత్రాలు : 

  •  10 వ తరగతి సర్టిఫికెట్
  • క్వాలిఫికేషన్ కి సంబంధించిన సర్టిఫికెట్లు
  • యూనివర్సిటీ లేదా సంస్థ నుండి CGPA కన్వర్షన్ సర్టిఫికెట్ 
  • ఎక్సపిరియన్స్ సర్టిఫికేట్
  • కేటగిరీ సర్టిఫికెట్ ( ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ ,EWS )
  • ప్రభుత్వం ద్వారా జారీ చేయబడ్డ గుర్తింపు కార్డు ( ఆధార్ ,పాస్పోర్ట్….)
  • ఎవరైనా PWBD , ఎక్స్ – సర్వీస్ మాన్ లు వుంటే ఆ సర్టిఫికెట్ .

🔥 ఎంపిక విధానం :  ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులు ను ఎంపీక చేస్తారు.

  • అభ్యర్థి యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ కి 20 శాతం 
  • పని అనుభవం కి 30 శాతం
  • ఇంటర్వ్యూ కి 50 శాతం వెయిట్ఏజ్ ప్రకటించారు.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  •  జనరల్/ EWS / OBC – 500/- రూపాయలు 
  •  SC / ST / PWBD / ex – సర్వీస్ మాన్ వారికి      అప్లికేషన్ ఫీజు లేదు.               

🔥  జీతం :

పోస్ట్ పేరు జీతం
ప్రాజెక్ట్ ఇంజనీర్ 40,000/-( మొదటి సంవత్సరం)45,000/- ( రెండవ సంవత్సరం )50,000/- ( మూడవ సంవత్సరం)55,000/- ( నాల్గవ సంవత్సరం)
టెక్నికల్ ఆఫీసర్ 25,000/-( మొదటి సంవత్సరం)28,000/- ( రెండవ సంవత్సరం )31,000/- ( మూడవ సంవత్సరం               & నాల్గవ సంవత్సరం)
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 24,500/-( మొదటి సంవత్సరం)26,950/- ( రెండవ సంవత్సరం )30,000/- ( మూడవ సంవత్సరం               & నాల్గవ సంవత్సరం)

🔥ముఖ్యమైన తేదీలు:

  • ఇంటర్వ్యూ తేది :  17/10//2024

👉 Click here for notification

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!