భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఎక్స్ – సర్వీస్ మెన్ కంట్రిబ్యూటర్ హెల్త్ స్కీమ్ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ లో కలదు. ఈ కేంద్రం నుండి వివిధ ఖాళీల భర్తీ నిమిత్తం ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్, పారామెడికల్, నాన్ – మెడికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ పొందవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. పుర్తి వివరాలు తెలుసుకున్నాక అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఎక్స్ – సర్వీస్ మెన్ కంట్రిబ్యూటర్ హెల్త్ స్కీమ్ సెల్, డిఫెన్స్ మినిస్ట్రీ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 102
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- OIC పోలీక్లినిక్
- మెడికల్ స్పెషలిస్ట్
- గైనకాలజిస్ట్
- మెడికల్ ఆఫీసర్
- డెంటల్ ఆఫీసర్
- డెంటల్ హైజనిస్ట్
- ఫర్మాసిస్ట్
- ల్యాబ్ టెక్నీషియన్
- ల్యాబ్ అసిస్టెంట్
- నర్సింగ్ అసిస్టెంట్
- నర్సింగ్ అసిస్టెంట్
- ఫిజియోథెరపిస్ట్
- ఐటి నెట్వర్క్ టెక్నీషియన్
- ఫిమేల్ అటెండెంట్
- చౌకిదర్
- డ్రైవర్
- సఫాయీవాల
- క్లర్క్
- DEO
- ప్యూన్
🔥 విద్యార్హత: పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.
పోస్ట్ పేరు | విద్యార్హత |
మెడికల్ స్పెషలిస్ట్ | MD/MS ఇన్ జనరల్ మెడిసిన్ |
గైనకాలజిస్ట్ | MD/MS ఇన్ జనరల్ మెడిసిన్ |
మెడికల్ ఆఫీసర్ | MBBS |
డెంటల్ ఆఫీసర్ | BDS |
ఫర్మాసిస్ట్ | బి. ఫార్మసీ లేదా 10+2 ఇన్ సైన్స్ + డిప్లొమా ఇన్ ఫార్మసీ |
ల్యాబ్ టెక్నీషియన్ | బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ/ 10+2 ఇన్ సైన్స్ + డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్(DMLT) |
ల్యాబ్ అసిస్టెంట్ | DMLT / క్లాస్ -1 ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు( ఆర్మ్డ్ ఫోర్సెస్) |
డెంటల్ హైజనిస్ట్ | డిప్లొమా ఇన్ డెంటల్ హైజీనిస్ట్ / క్లాస్ -1 DH / DORA కోర్సు ( ఆర్మ్డ్ ఫోర్సెస్) |
నర్సింగ్ అసిస్టెంట్ | బీఎస్సీ నర్సింగ్,GNM / డిప్లొమా / క్లాస్ -1 నర్సింగ్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికేట్ ( ఆర్మ్డ్ ఫోర్సెస్) |
OIC పోలీక్లినిక్ | గ్రాడ్యుయేట్ రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసైర్స్ డ్రాయింగ్ పర్సన్స్ ఫ్రం CDA |
ఫిజియోథెరపిస్ట్ | డిప్లొమా/ క్లాస్ -1 ఫిజియోథెరపిస్ట్ కోర్సు ( ఆర్మ్డ్ ఫోర్సెస్) |
ఐటి నెట్వర్క్ టెక్నీషియన్ | డిప్లొమా/సర్టిఫికెట్ /తత్సమాన అర్హత IT నెట్వర్కింగ్,కంప్యూటర్ అప్లికేషన్స్ లో కలిగి వుండాలి. |
ఫిమేల్ అటెండెంట్ | అక్షరాస్యులు |
చౌకిదర్ | 8 వ తరగతి లేదా GD ట్రేడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ |
డ్రైవర్ | 8 వ తరగతి/ క్లాస్ – 1 MT డ్రైవర్ (ఆర్మ్డ్ ఫోర్సెస్) |
సఫాయీవాల | అక్షరాస్యులు |
క్లర్క్ | గ్రాడ్యుయేట్/ క్లాస్ -1 క్లర్కెల్ ట్రేడ్ (ఆర్మ్డ్ ఫోర్సెస్) |
DEO | గ్రాడ్యుయేట్/ క్లాస్ -1 క్లర్కెల్ ట్రేడ్ (ఆర్మ్డ్ ఫోర్సెస్) |
ప్యూన్ | 8 వ తరగతి లేదా GD ట్రేడ్ (ఆర్మ్డ్ ఫోర్సెస్) |

🔥 ఎంపిక విధానం :
ముందుగా అభ్యర్థులు కి వారి అకడమిక్ & అనుభవం ఆధారంగా shortlist చేస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥జీతం :
- గైనకాలజిస్ట్, మెడికల్ స్పెషిలిస్ట్ -100000/-
- OIC పోలీక్లినిక్ ,మెడికల్ ఆఫీసర్ ,డెంటల్ ఆఫీసర్ పోస్టులకు జీతము 75,000/-
- డెంటల్ హైజనిస్ట్, ఫర్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఐటి నెట్వర్క్ టెక్నీషియన్ పోస్ట్ లకి – 28,100/- రూపాయలు
- ఫిమేల్ అటెండెంట్, చౌకిదర్, డ్రైవర్, సఫాయీవాల, క్లర్క్, DEO, ప్యూన్ పోస్టులకు – 16,800/- రూపాయలు.
- దీనితో పాటుగా కంపెనీ అకడిమేషన్, HRA, ఉద్యోగికి , వారి భార్యకి , పిల్లలకి, తల్లి దండ్రులకు మెడికల్ ఫెసిలిటీ కల్పిస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి
🔥 జాబ్ లొకేషన్స్ : మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ECHS పోలి క్లినిక్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
🔥ముఖ్యమైన తేదీలు:
- అప్లై చేయడానికి చివరి తేది : 20/10/2024
👉 Click here for official website