ICAR – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ స్టేషన్ , కర్నల్ నుండి సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు యంగ్ ప్రొఫెషనల్ -1 అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ICAR – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ స్టేషన్ , కర్నల్
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు యంగ్ ప్రొఫెషనల్ -1.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 04
🔥 విద్యార్హతలు :
- సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో అప్లై చేయొచ్చు.
- యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు
🔥వయస్సు:
- గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
🔥 జీతము :
- సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జీతము 15,000/- .
- యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు జీతము 30,000/-
🔥 వయస్సులో సడలింపు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఎస్సీ & ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
🔥దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఫీజు: ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం:
- అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేదీ : 05-11-2024
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
ICAR – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ స్టేషన్ , కర్నల్
🏹 Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
👉 Download Notification & Application – Click here