రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో ఆఫ్లైన్ అప్లికేషన్లు ద్వారా కాంట్రాక్టు ప్రాధిపతికన ఒక సంవత్సరం కి వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ పోస్ట్ ల కాంట్రాక్టు ను 4 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం వుంది.
మొత్తం 58 పోస్టులకు గాను అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ARMOURED VEHICLES NIGAM LIMITED (MACHINE
TOOL PROTOTYPE FACTORY) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 81
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ మేనేజర్ – మెకానికల్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఫైనాన్స్ అండ్ అకౌంట్స్,మార్కెటింగ్ & ఎక్సపోర్ట్స్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగాలలో.
- డిప్లొమా టెక్నీషియన్ – ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,,CNC ఆపరేటర్,టూల్ డిజైన్, ప్రొక్యూర్ర్మెంట్…
- జూనియర్ టెక్నీషియన్ – ఎలక్ట్రికల్,గ్రైండర్,మిల్ వెయిట్.
- అసిస్టెంట్
🔥 అర్హతలు :
- సంబంధిత విభాగం లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ను పూర్తి చేసి వుండాలి.
- కొన్ని పోస్టులకు గానూ డిప్లొమా /ITI పూర్తి చేసి వుండాలి.
🔥 ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ,ఇంటర్వూ లేదా వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేస్తారు.
🔥జీతం : సెలెక్ట్ కాబడిన పోస్టులు ఆధారంగా జీతము క్రింది విధంగా ఉంటుంది.
- జూనియర్ టెక్నీషియన్ కి 34,227/- రూపాయలు
- డిప్లొమా టెక్నీషియన్& అసిస్టెంట్ కి 37,201/- రూపాయలు
- జూనియర్ మేనేజర్ 47,610/- రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 వయస్సు :
- 28 సంవత్సరాల లోపు వయసు కలిగి వుండాలి.
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ పద్ధతిలో అప్లికేషన్ ను ఫిల్ చేసి నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చిరునామా కి పంపాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, (మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ), ఆర్డినెన్స్ ఎస్టేట్ , అంబరనాథ్, జిల్లా. థానే, మహారాష్ట్ర పిన్ – 421 502
🔥అప్లికేషన్ ఫీజు:
- ఎస్సీ, ఎస్టీ,PWD,Ex సర్వీస్ మెన్ , మహిళా అభ్యర్థులు కి ఫీజు లేదు…మినహాయించారు.
- మిగతా అభ్యర్థులు ప్రస్తావించిన ఫీజు ను నెట్ బ్యాంకింగ్/NEFT/RTGS/UPI/ challan ద్వారా పే చేయవచ్చు.
🔥ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేది:21/09/2024
- దరఖాస్తు కి చివరి తేది:11/10/2024
👉 Click here for official website
👉 Click here for application download