ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ గారు ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా శిశుగృహ మరియు బాలసదన్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, జీతము, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ మీరు చివరి వరకు చదివితే అర్థమవుతాయి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
🏹 రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ నంద్యాల జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదలైంది.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం , నంద్యాల జిల్లా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆయా, డాక్టర్ , ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, PET ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్
🔥 అర్హతలు : పదో తరగతి, డిగ్రీ, B.Ed, డిప్లొమా వంటి విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 09
- డాక్టర్ – 01
- ఆయా – 05
- ఎడ్యుకేటర్ – 01
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 01
- PET ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 01
🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- డాక్టర్ – 9,930/-
- ఆయా – 7,9440-
- ఎడ్యుకేటర్ – 10,000/-
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 10,000/-
- PET ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 10,000/-
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
🔥 వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూ సమాచారం అందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
- ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-10-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అదికారి కార్యాలయం , ఇంటి నెంబర్ 25-427-10A3 , దాబరల్ మసీద్ దగ్గర, సంజీవ్ నగర్, నంద్యాల
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here