జిల్లా కోర్టులో కోర్ట్ అసిస్టెంట్ , కోర్స్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 7వ తరగతి , డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనంతపురం జిల్లా కోర్టు నుండి విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కోర్టుల్లో గతంలో పనిచేసే రిటైర్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాంటివారు అప్లై చేసుకోకపోతే నిరుద్యోగుల అప్లికేషన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికైన వారిని రెండు సంవత్సరాలు కాలానికి తీసుకుంటారు. పనితీరు బాగుంటే కొనసాగిస్తారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా కోర్ట్, అనంతపురం
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02
🔥 కనీస వయసు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు
🔥 కోర్టు అటెండెంట్ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
- 7వ తరగతి పాస్ అయిన వారు అర్హులు.
- ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేయవచ్చు.
🔥 కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
- కంప్యూటర్ ఆపరేషన్స్ లో అర్హత లేదా పరిజ్ఞానం ఉండాలి.
🏹 మన రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతం :
- కోర్ట్ అటెండెంట్ ఉద్యోగానికిఉద్యోగానికి ఎంపికైన వారికి జీతము 6,000/-
- కోర్టు అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి జీతం 10,0000-
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను అట్టేస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The PRL District Court, Ananthapuramu
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-10-2024
🔥 ఈ ఉద్యోగానికి అప్లై చేసేవారు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి .
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here