హైదరాబాద్ లో ఉన్న DRDO కు చెందిన Research Centre Imarat (RCI) నుండి రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకుని అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే రెండు రకాలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : DRDO – RCI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో – 19
- రీసెర్చ్ అసోసియేట్ – 03

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 35 సంవత్సరాలు (15-09-2024 నాటికి)
🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST, BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన కనిగిరి వారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 30 రోజుల్లోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా చేరే విధంగా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : HEAD HRD, DR. APJ ABDUL KALAM MISSILE COMPLEX, RESEARCH CENTRE IMARAT (RCI), PO-VIGYANA
KANCHA, HYDERABAD, TELANGANA – 500069
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here