ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయడం జరిగింది.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రతినెల 17,500/- జీతం ఇస్తారు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా కోర్టు, అనంతపురం జిల్లా ( ఈ ఉద్యోగాలకు అనంతపురం జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతున్నారు )
🔥 పోస్టుల పేర్లు : కంప్యూటర్ అసిస్టెంట్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
- కంప్యూటర్ సాఫ్ట్వేర్ , హార్డ్‌వేర్ కి సంబంధించిన Knowledge ఉండాలి.
🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయసులో సడలింపు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
- PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు..
🔥 జీతము : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వరకు నెలకు 17,500/- జీతం ఇస్తారు.
🔥 చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 14
🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. అప్లికేషన్ తో పాటు క్రింది Attested Xerox డాక్యుమెంట్స్ జతపరచాలి.
- అకాడమిక్ మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికెట్స్
- పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్
- నేటివిటీ సర్టిఫికెట్
- కమ్యూనిటీ సర్టిఫికెట్ ( ఎస్సీ/ఎస్టీ/BC)
- దివ్యాంగులైన అభ్యర్థులకు PH సర్టిఫికెట్
- ఇతర సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా జతపరచాలి
- ఒక తాజా ఫోటో పైన గెజిటెడ్ అధికారి చేత అటేస్టేషన్ చేయించి ఆ ఫోటోను అప్లికేషన్‌పై అంటించాలి.
- సొంత చిరునామా గల పోస్టల్ కవర్
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అనంతపురం
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు టెక్నికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Download Application – Click here