కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ జూ అధారిటీ (CJA) నుండి లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ రిక్రూట్మెంట్ కు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం 12th అర్హత ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగానికి ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఆర్టికల్ చివరిలో మీరు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగినది.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ జూ అధారిటీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సెంట్రల్ జూ అధారిటీలో లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసినందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- 12th పాస్ అయి ఉండాలి.
- ఇంగ్లీషులో అయితే నిమిషానికి 35 పదాలు హిందీలో అయితే నిమిషానికి 30 పదాలు టైప్ చేయడం వచ్చి ఉండాలి.
🔥 జీతం : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి లెవల్-2 ఈ స్కేల్ ప్రకారం జీతం ఉంటుంది. అనగా 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-10-2024
🔥 అప్లికేషన్ విధానం : అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ ను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Registered post/speed post, so as to reach the Member Secretary, Central Zoo Authority, B-1 Wing, 6″ Floor, Pt.Deendayal Antyodaya Bhawan, CGO Complex, Lodhi Road, New Delhi – 110003
- అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ పంపే కవర్ పైన Application for the post of LDC అని రాయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం: అప్లై అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపి చేస్తారు.
🏹 Download Full Notification – Click here
🏹 Download Application – Click here
🏹 Official Website – Click here
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.