ప్రముఖ MNC కంపెనీ అయిన అమెజాన్ (Amazon) సంస్థ నుండి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ (Virtual Customer Support Associate) అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారు Amazon కు చెందినటువంటి బ్రాంచీల పరిధిలో ఇంటి నుండే పని చేసుకోవచ్చు. Amazon లో ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే Laptop కూడా ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ఆఫీస్ లకు సంబంధించి వేరువేరుగా రిక్రూట్మెంట్ లు జరుగుతున్నాయి. కానీ భర్తీ చేసే పోస్టులకు ఉండవలసిన అర్హతలు ,ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటివి అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలన్నీ మీరు స్పష్టంగా తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి. ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : అమెజాన్ (Amazon) సంస్థలో ఉద్యోగాల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేసే పోస్టులు : తాజాగా Amazon సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ (Virtual Customer Support Associate) అనే పోస్టులను భర్తీ చేస్తుంది.
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 జీతము : ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతము ఇస్తారు. వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.
- Medical Insurance
- Pension Plan
- Internet Allowance
- Lifestyle Benefits & Retail Discounts
- Expert training and ongoing opportunities to learn more and develop your skills
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. 18 సంవత్సరాలు లోపు వయస్సు ఉంటే అర్హులు కాదు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి మీరు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు మీరు మీ మొబైల్ ఉపయోగించి అప్లై చేయొచ్చు. అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి చక్కగా ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : Amazon సంస్థలో వర్చువల్ కస్టమర్ సపోర్ట్ (Virtual Customer Support Associate) అసోసియేట్ పోస్టులకి ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేయాల్సి ఉంటుంది.
🔥 ఉద్యోగంలో చేరిన వారు చేయాల్సిన పని :
- ఒక వారంలో 40 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే మీరు నాలుగు రోజులు పని చేస్తే రోజుకి 10 గంటలు చొప్పున , ఐదు రోజుల పని చేస్తే రోజుకి 8 గంటలు చొప్పున పని చేయాలి.
- షిఫ్టులు వారిగా పని చేయాల్సి ఉంటుంది.
- ఈ పోస్టులకు ఎంపికైన వారు కస్టమర్స్ యొక్క సమస్యలను పరిష్కరించడం, కస్టమర్స్ అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేయాలి.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🏹 Virtual Customer Support Associate (Andhra Pradesh) Apply Link – Click here
🏹 Virtual Customer Support Associate (Hyderabad) Apply Link – Click here