Headlines

96,000/- జీతంతో క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Government Jobs Recruitment 2024 | Cabinet Secretariat Jobs Recruitment 2024

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ లోపు పంపించాలి.. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివితే మీకు తెలుస్తాయి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాకే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి .

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹 Apply Online – Click here

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అనే పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (లేదా)
  • సైన్స్ లేదా ఇతర టెక్నికల్ లేదా సైంటిఫిక్ రంగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • Valid GATE స్కోర్ కలిగి ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 160 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము : 96,000/-

🔥 వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు ఉండవలసిన గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-09-2024 నుండి ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అక్టోబర్ 21వ తేదీ లోపు తమ అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Post Bag No.001 , Lodhi Road Head Post Office, New Delhi – 110003 

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్ స్కోర్ లో వచ్చిన మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🔥 క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
🏹 Download Application – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!