Headlines

తెలంగాణలో PM JANMAN MMU యూనిట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TG NHM PM JANMAN MMU Recruitment 2024 | Telangana Jobs

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో కొత్తగా మంజూరు అయిన PM JANMAN MMU యూనిట్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం వంటి ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్స్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

👉 తెలంగాణలో 4000 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్ – Click here 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా నుండి విడుదల చేశారు.  

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : 08

🔥 ఇంటర్వ్యూ తేదీ : 12-09-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు 

🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

👉 దేశవ్యాప్తంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఉద్యోగాలు – Click here 

🔥 అర్హతలు : 

  • MBBS విద్యార్హత కలిగి ఉండాలి .
  • ఆరు నెలల సోనోగ్రఫీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. 
  • తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు..

🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు.

🔥 ఎంపిక విధానం : 

  • అర్హత కలిగిన వారు స్వయంగా సెప్టెంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూ హాజరు కావాలి.
  • ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీల పైన గెజిటెడ్ అధికారి చేత అటేస్టేషన్ చేయించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 12-09-2024

🔥 ఇంటర్వ్యూ సమయం : సెప్టెంబర్ 12వ తేదీ ఉదయం 10:30 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యాలయం, F1 బ్లాక్, మొదటి అంతస్తు, రూమ్ నెంబర్ 25 , సమీకృత జిల్లా అధికారుల సముదాయం, అసిఫాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!