Headlines

రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో 10+2 ,డిగ్రీ అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICFRE – IFP Recruitment 2024 | Latest Forest Department Jobs 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) – ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్టివిటీ (IFP) నుండి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా సెప్టెంబర్ 23వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో,  తమ యొక్క విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు పైన అటేస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి ఇంటర్వ్యూకు పట్టుకొని వెళ్లాలి.

10+2 అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ICFRE – Institute Of Forest Productivity నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 24 పోస్టులు 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 👇 👇 👇 

  • ఈ ఉద్యోగాలకు ఇచ్చిన అర్హతల్లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 
  • సంబంధిత సబ్జెక్టులలో 10+2 , డిగ్రీ, పీజీ అర్హతలు ఉండాలి. ( పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి) 

🔥 కనీస వయస్సు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి. (01-06-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. (01-06-2024 నాటికి)

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ , ESM, OBC, PH మరియు మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఇస్తారు. 

🔥 జీతము : 

  • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో – 24,000/-
  • ప్రాజెక్టు అసిస్టెంట్ – 19,000/-
  • ఫీల్డ్ అసిస్టెంట్ – 17,000/-

10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు. 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 23-09-2024 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : IFP, రాంచీ

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!