Headlines

APSSDC ద్వారా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి లక్షకు పైగా జీతంతో ఉద్యోగం ఇస్తారు | APSSDC and NAVIS HR Offering Training Program | APSSDC Training

ప్రతి నెలా లక్షకు పైగా జీతం వచ్చే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ? విదేశాల్లో జాబ్ చేసే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ అవకాశం ఉపయోగించుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు NAVIS HR అనే సంస్థ కలిసి మీకు ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జపాన్ దేశంలో ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి నెలకు 1,10,000/- నుంచి 1,40,000/- వరకు జీతం వచ్చే ఉద్యోగంలో జాయిన్ అయ్యేవిధంగా మీకు శిక్షణ ఇస్తారు. శిక్షణ నుండి ఉద్యోగానికి ఎంపికయ్యే వరకు జాయిన్ అవ్వడానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఈ రెండు సంస్థలు చేపడతాయి. 

ట్రైనింగ్ సమయంలో జపాన్ భాష N5 , N4 , Skill, N3 స్థాయి శిక్షణ ఇస్తారు. 6 నెలల శిక్షణ కాలంలో Accommodation & Food Facility ఇస్తారు.

దీని కోసం ప్రారంభంలో పాక్షికంగా శిక్షణ రుసుము క్రింద 50,000/- రూపాయలు చెల్లించాలి.. ఇందులో 25,000/- రూపాయలు అభ్యర్థి చెల్లించాలి. మిగతా 25,000/- రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తుంది. 

మరి ఈ ట్రైనింగ్ కోసం మీకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు ? ట్రైనింగ్ కు మొత్తం ఎంత ఖర్చవుతుంది ? ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇస్తారు ? ఇలాంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ  ప్రకటన విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్ / కేర్ హోమ్ ఫెసిలిటీ 

🔥 జీతము వివరాలు : నెలకు 1,10,000/- నుంచి 1,40,000/- వరకు జీతం ఇస్తారు.

🔥 శిక్షణ కాలం : ఆరు నెలలు

🔥 అర్హతలు : ANM / GNM / బిఎస్సి (నర్సింగ్)

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్న వారు అర్హులు.

🔥 గరిష్ట వయస్సు : గరిష్టంగా 32 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులవుతారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : శిక్షణకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంస్థ వారు వాళ్ళని సంప్రదిస్తారు.  

🔥 శిక్షణకు అయ్యే ఖర్చు :

  • ఈ శిక్షణకు మొత్తం 3,50,0000/- ఖర్చవుతుంది. 
  • ఇందులో అభ్యర్థి ముందుగా 25 వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లించాలి. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కాలర్షిప్ రూపంలో 25 వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లిస్తుంది. 
  • NAVIS HR సంస్థ శిక్షణ తీసుకునే వారికి మూడు లక్షల రుణం ఇస్తుంది. 
  • అభ్యర్థులు జపాన్ లో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత EMI రూపంలో వడ్డీతో కలిపి 12 నెలల్లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలి.

🔥 ట్రైనింగ్ లొకేషన్ : NAVIS HR, Banglore 

🔥 జాబ్ లొకేషన్ : జపాన్ 

🔥 రిజిస్ట్రేషన్ లింక్ : ఈ శిక్షణకు ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న లింక్ పైన Click చేసి Registration చేసుకోండి.

🔥 అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించవలసిన నంబర్స్ :  9381109098 , 9988853335

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా “ Telegram Group “ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!