ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాలకు సంబంధించి రెండు ప్రకటనలు విడుదల చేసారు. త్వరగా ఉద్యోగం కావాలి అనుకునే వారు ఈ జాబ్ మేళాలకు హాజరు అయ్యి ఎంపిక కావచ్చు.
ఆగస్ట్ 27, 28 తేదీల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. 10th, Inter, Degree, ITI వంటి అర్హతలు ఉన్న వారు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఎంపిక కావచ్చు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 1050
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
🔥 జాబ్ మేళా జరిగే తేదీ : ఆగస్టు 27 , 28 తేదీల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..
🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం :
- ఆగస్టు 27వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయం , కర్నూలు నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
- ఆగస్టు 28వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయం , ఒంగోలు, ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్, ప్రకాశం భవన్ ఎదురుగా నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
🔥 అర్హత కలిగిన వారు తమకు దగ్గరలో ఉండే ప్రదేశంలో జాబ్ మేళాకు హాజరు కావచ్చు.
🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – జీతం :
- ప్రకాశం జిల్లాలో KL గ్రూప్ అనే సంస్థలో 550 రిటైలర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 16,975/- రూపాయలు జీతం ఇస్తారు.
- కర్నూలు జిల్లాలో జరిగే జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్ ITM స్కిల్స్ అకాడమీలో సేల్స్ ఆఫీసర్ లేదా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని 450 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 18,750/- జీతం ఇస్తారు.
- కర్నూలు జిల్లాలో జరిగే జాబ్ మేళాలో ఫోన్ పే సంస్థలో ఉద్యోగాలకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అనే 50 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.
- ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి..
🏹 ప్రకాశం జిల్లా జాబ్ మేళా వివరాలు – Click here
🏹 కర్నూలు జిల్లా జాబ్ మేళా వివరాలు – Click here