Headlines

ప్రభుత్వ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NPCIL Trainee Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి Category-ll Stipendiary Trainee (ST/TN) Operator & Category-ll 

Stipendiary Trainee (ST/TN) Maintainer అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,550/- రూపాయలు జీతం ఇస్తారు. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు.

కేవలం 10+2 అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి,  ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

🔥 ఆంధ్రప్రదేశ్ లో 10,500 రేషన్ డీలర్లు నియామకాలు – Click here 

🔥 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 957 పోస్టులకు ప్రభుత్వం అనుమతి – Click here 

🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు  : ఈ నోటిఫికేషన్ ద్వారా Category-ll Stipendiary Trainee (ST/TN) Operator & Category-ll 

Stipendiary Trainee (ST/TN) Maintainer అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 279 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో 

  • Category-ll Stipendiary Trainee (ST/TN) Operator – 153
  • Category-II Stipendiary Trainee (ST/TN) Maintainer – 126

🔥 అర్హత : 

  • సంబంధిత సబ్జెక్ట్ లలో / ట్రేడ్ లో 10+2 అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు (విద్యార్హతలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ చదవండి) 

🔥 వయస్సు :  ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుండి 24 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 

  • భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : ప్రారంభంలో 32,550/- జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు 22-08-2024 నుండి అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 13-09-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ తమ దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. Online లో అప్లై చేయడానికి అవసరమైన లింకు క్రిందన ఇవ్వబడినది.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 శిక్షణా కాలం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాలు పాటు ట్రైనింగ్ ఇస్తారు..

గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకొని తరువాత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో క్రింది ఇచ్చిన Apply Online ఆన్లైన్ అనే లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

✅ Download Notification 

Apply Online 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!