వినియోగదారుల వ్యవహారాలు , ఆహారం & పబ్లిక్ పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండీ ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో సైంటిస్ట్ – బి అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన వారికి 1,11,780/- జీతం ఇస్తారు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆగస్టు 16వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ విభాగాల్లో సైంటిస్ట్ – బి అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి , వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ప్రస్తుతం విడుదల చేసింది నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు (16-08-2024 నాటికి)
🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము : 1,11,780/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 27-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-08-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కి పిలిచి ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..