Headlines

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ద్వారా ఉచితంగా శిక్షణ మరియు ఉద్యోగం | ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ | APSSDC Industry Customised Skill Training and Placement Program

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా Industry Customised Skill Training and Placement Program అనే ప్రోగ్రాం ద్వారా ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నారు.

SSC , Inter, Degree, Diploma కోర్సులు చదివి పాసైన, ఫెయిల్ అయిన వారు ఎవరైనా ఈ పోస్టులకు అర్హులే. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునేవారు ఈ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే ఇంటర్వ్యు కు హజరు అవ్వండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీ పేరు : Amara Raja Group 

🔥 ఉద్యోగం పేరు : మల్టీ స్కిల్ టెక్నీషియన్ ట్రైని

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 150

🔥 అర్హతలు : SSC , Inter, Degree, Diploma కోర్సులు చదివి పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులు.

🔥 కనీస వయస్సు : 16 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు

🔥 జీతం ఎంత ఉంటుంది : 

  • పదో తరగతి అయిన వారికి 11,653/-
  • ఇంటర్ వారికి 11,853/-

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ : 

  • Updated Resume 
  • Passport size Photo 
  • Certificates & Aadhar Xerox Copies 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 24-07-2024

🔥 ఇంటర్వూ తేది : 29-07-2024

🔥 ఇంటర్వ్యు ప్రదేశం : Amara Raja స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ , Petamitta (via) , Thalapula Palli post , Puthalapattu Mandal , Chittoor (District) , Andhrapradesh – 517124

🔥 సంప్రదించాల్సిన నంబర్స్

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్ కు సంప్రదించవచ్చు. Contact – 8143576866 , 9177508279

🔥 జాబ్ లొకేషన్ : అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(ARSDC), పేటమిట్ట  గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!