స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మేనేజ్మెంట్ ట్రీని అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ చేసి చేస్తారు.
ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా ఉంటుంది.
ట్రైనింగ్ సమయంలో 50,000 నుండి 1,60,000 మధ్య పేస్కేల్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 60,000 నుండి 1,80,000/- మధ్య పేస్కేల్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మేనేజ్మెంట్ ట్రైని ( టెక్నికల్ )
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 249
ఇందులో UR – 103 , OBC (NCL) – 67 , SC – 37 , ST – 18 , EWS – 24 పోస్టులు ఉన్నాయి.
🔥 అర్హతలు : కనీసం 65 శాతం మార్కులతో దిగువ తెలిపిన అర్హతలు ఉండాలి 👇 👇
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 25-07-2024 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలకు మించకూడదు.
🔥 వయస్సులు సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.. అనగా
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC (NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము : ట్రైనింగ్ సమయంలో 50,000 నుండి 1,60,000 మధ్య పేస్కేల్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 60,000 నుండి 1,80,000/- మధ్య పేస్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-07-2024
🔥 ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.