University Of Hyderabad నుండి Non ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో కొన్ని పోస్టులు డైరక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరియు మరి కొన్ని ఉద్యోగాలు Deputation విధానంలో భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ సిస్టం అనలిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, నెట్వర్క్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ / Electrical) , సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, ఆఫీసు అసిస్టెంట్ , స్టెనోగ్రాఫర్, లేబరేటరీ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ,జూనియర్ అటెండెంట్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 52
🔥 అర్హతలు : పదో తరగతి , ఇంటర్, డిగ్రీ, Ph.D మరియు ఇతర అర్హతలు
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : గరిష్ట వయస్సు పోస్టులను అనుసరించి 32 నుండి 56 సంవత్సరాలు మధ్య ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 జీతము : ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి లెవెల్ 1 నుండి 12 వరకు ఉండే పే-స్కేల్స్ ప్రకారం కనీసం 18 వేల నుండి 2,09,200/- వరకు జీతం ఉంటుంది.
🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 20-06-2024
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-06-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-07-2024
🔥 ఎంపిక విధానం : పోస్టులను అనుసరించి రాత పరీక్ష / టైపింగ్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
🔥 ఫీజు :
- గ్రూప్ ఎ ఉద్యోగాలకు అప్లై చేసే UR / OBC / EWS అభ్యర్థులకు 1000/- ఫీజు ఉంటుంది.
- గ్రూప్ బి ,సి ఉద్యోగాలకు అప్లై చేసే UR / OBC / EWS అభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది.
- గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST, PwD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.