Headlines

10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Postal Department Jobs Recruitment 2024 | Latest Postal Department Jobs | Government Jobs Recruitment 2024

పోస్టల్ శాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.

అర్హత , ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు జులై 31వ తేదీ లోపు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల ప్రోబేషన్ కాలం ఉంటుంది. 

🏹 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? ఎంపిక అయితే జీతం ఎలా ఉంటుంది ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ , అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి . 👇 👇 👇

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులైన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్ ) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పోస్టల్ డిపార్ట్ మెంట్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 07

🔥 ఉద్యోగము పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : 

  1. పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  2. లైట్ మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  3. మోటార్ మెకానిజం నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  4. 3 సంవత్సరాల లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 31-07-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 56 సంవత్సరాలు

🔥 జీతం ఎంత ఉంటుంది : లెవెల్-2 పే స్కేల్ ప్రకారం 19,900/- నుండి 63,200/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రెండు స్టేజ్ లలో పరీక్ష నిర్వహిస్తారు. 

స్టేజ్-1 లో జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, మోటార్ మెకానిజం మరియు ట్రాఫిక్ రూల్స్ ,సిగ్నల్స్ & రెగ్యులేషన్ కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. 80 మార్కులకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు.

స్టేజ్ 2 లో మోటార్ మెకానిజం మరియు డ్రైవింగ్ కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. 20 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. .

🔥 అప్లికేషన్ పంపవసిన చిరునామా : 

Assistant Director (Recruitment) ,

Office of the Chief Postmaster General ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!