భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీరు ఎంపిక అయితే 70 వేల రూపాయలు జీతం వస్తుంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు, ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , వయస్సు వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా వెంటనే అప్లై చేయండి.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ( BSI )
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 03
🔥 భర్తీ చేసే పోస్టులు : యంగ్ ప్రొఫెషనల్స్
🔥 వయస్సు : 02-02-2024 నాటికి 35 సంవత్సరాలుకు మించి వయస్సు ఉండకూడదు.
🔥 అర్హత : 👇👇👇
🔥 జీతము : 70 వేల రూపాయలు జీతం ఇస్తారు.
🔥 ఫీజు : లేదు
🔥 ఎంపిక విధానం : ముందుగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి ప్రాక్టికల్ పరీక్ష, రాత పరీక్ష , టెక్నికల్ నాలెడ్జ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ( 26-04-2024 నుండి )
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-05-2024
🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ, మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ లేదా ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.