ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు. తాడేపల్లి లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
మొత్తం 9,99,698 మంది విద్యార్థుల పరీక్షలు రాశారు.
పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చాలా సులభంగా క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఇదే 👇👇👇
🔥 1st Year Results – Click here
🔥 2nd Year Results – Click here
మార్చి 1వ నుండి మార్చి 20వ తేదీ మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది విద్యార్థులు మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,36,056 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
అనగా సంవత్సరాలకు కలిపి 1,053,673 మంది పరీక్ష ఫీజు చెల్లించగా వారిలో 9,99,698 పరీక్షలు రాశారు. పరీక్ష జవాబు పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వరకు మూల్యాంకనం చేశారు. దాదాపుగా 23 వేల మందితో ఈ మూల్యంకనం పూర్తి చేశారు.
- సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుండి జూన్ 1 తేదీలు నిర్మిస్తామని బోర్డ్ అధికారులు తెలిపారు.
- ఏప్రిల్ 18 నుండి 24 తేదీలు మధ్య ఫీజు చెల్లించాలి.
- 2nd Year లో 78% , 1st Year లో 67% పాస్ అయ్యారు.
- రెండు సంవత్సరాల్లో కూడా అమ్మాయిలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు.
- ఫలితాల పై సందేహం ఉన్న వారికి రివెరిఫికేషన్, రికౌంటింగ్ కి కూడా అవకాసం ఇస్తామని చెప్పారు.
ఇంటర్మీడియట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఇదే 👇👇👇
🔥 1st Year Results – Click here
🔥 2nd Year Results – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..