ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ కి చెందిన హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి వివిధ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు . ఇంటర్వ్యూ మే 24 ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య జరుగుతుంది .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం వద్ద ఉన్న హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ రిసోర్సెస్ సెంటర్ నుండి విడుదలైంది . ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన ఒక ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ రిసెర్చ్ సెంటర్ , విశాఖపట్నం
ప్రాజెక్ట్ పేరు : We Can Project
మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 06
Note : పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుంది .
✅ ఉద్యోగం పేరు : రీజినల్ కోఆర్డినేటర్ , హెల్త్ కేర్ అసిస్టెంట్ , మెడికల్ సోషల్ వర్కర్
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఆరు నెలల కాలానికి తీసుకుంటున్నారు అవసరం అనుకుంటే ప్రాజెక్టులో భాగంగా కాల వ్యవధి పెంచుతారు
✅ అర్హతలు :
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : ఇంటర్వ్యూకి హాజరు కావాలి
ఇంటర్వ్యూ తేదీ : 24-05-2023
జీతం ఎంత ఉంటుంది :
రీజనల్ కోఆర్డినేటర్ : 35,000/-
హెల్త్ కేర్ అసిస్టెంట్ : 17,000/-
మెడికల్ సోషల్ వర్కర్ : 25,000/- to 32,000/-
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా
పరీక్ష విధానం : పరీక్ష లేదు
ఫీజు : ఫీజు లేదు
అప్లికేషన్ విధానం : బయోడేటా తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి
గమనిక : అర్హత ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , ఒరిజినల్ సర్టిఫికెట్లు , పాన్ కార్డు జిరాక్స్ , ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించిన జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి వాటిని పట్టుకొని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం వద్ద ఉన్న మానవ వనరుల విభాగంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి .
Note : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ కి వెళ్ళండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి .
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍