ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, సైకో సోషియల్ కౌన్సిలర్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు .
🔥 APPSC గ్రూప్-2 కోర్స్ – 399/-
🔥 APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ – 499/-
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ పోస్టులు అన్నింటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, సైకో సోషియల్ కౌన్సిలర్ అనే పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అంధ్రప్రదేశ్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి నంద్యాల జిల్లాలో విడుదల చేశారు.
ఈ పోస్టులకు 01-07-2023 నాటికి 25 నుండి 42 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు.
ఈ పోస్టులకు 12-03-2024 నుండి 18-03-2024 వరకు అప్లై చేయాలి.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05
🔥 జీతము :
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
కేస్ వర్కర్ – 19,500/-
పారా లీగల్ పర్సనల్ లాయర్ – 20,000/-
సైకో సోషియల్ కౌన్సిలర్ – 20,000/-
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DW&CW&EO , నంద్యాల
✅ ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి, అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై అట్టే స్టేషన్ చేయించి అప్లికేషన్ తో పాటు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.