యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 323 పోస్టులతో కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
✅ DSSSB Nursing Officer Notification
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబిషనరీ కాలం ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మార్చి 27వ తేదీ లోపు అప్లై చేయాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : UPSC
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : EPFO లో పర్సనల్ అసిస్టెంట్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 323
ఇందులో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 132 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 48 పోస్టులు , ఎస్టి కేటగిరీలో 24 పోస్టులు , ఓబీసీ కేటగిరిలో 87 పోస్టులు , ఈడబ్ల్యూఎస్ క్యాటగిరి లో 32 పోస్టులు , PWD క్యాటగిరిలో 12 పోస్టులు ఉన్నాయి.
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
🔥 ఫీజు : 25/-
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు.
✅ అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత మరియు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 07-03-2024
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 27-03-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు :
UR/ EWS అభ్యర్థులకు 30 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు 33 సంవత్సరాలు
SC, ST అభ్యర్థులకు 35 సంవత్సరాలు
PwBD అభ్యర్థులకు 40 సంవత్సరాలు
✅ జీతం ఎంత ఉంటుంది : 7th CPC ప్రకారం Level-7 క్రింద జీతం ఉంటుంది.
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు, ఈ పరీక్షలో క్వాలిఫై అయితే చాలు.
🔥 పరీక్షా విధానం:
- పరీక్ష రెండు గంటలు ఉంటుంది
- ప్రతి ప్రశ్నకు సమాధానం గా మార్కులు ఉంటాయి.
- పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తారు.
- ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం ఉంటుంది
- ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు వస్తాయి.
🔥 పరిక్ష తేదీ: 07-07-2024
🔥 పరీక్షా కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, విజయవాడ ,విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ మరియు హైదరాబాద్ పట్టణంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం ఇన్జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆన్లైన్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here