Headlines

AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | N.G రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాలు | Latest jobs in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (మార్టేరు) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న తేదీలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ ప్రదేశానికి హాజరు కావాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 పోస్టుల పేర్లు : జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 01

🔥 అర్హత : ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) జెనెటిక్స్ మరియు ప్లాంట్ బ్రీడింగ్ లేదా ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) బయోటెక్నాలజీ / ఎమ్మెస్సీ (లైఫ్ సైన్సెస్)

🔥 వయస్సు : 

పురుషులకు 40 సంవత్సరాలు , మహిళలకు 45 సంవత్సరాలు 

🔥 జీతము వివరాలు : 31,000/- మరియు 8% HRA 

🔥 ఇంటర్వ్యూ తేదీ: 19-03-2024 తేదీన మధ్యాహ్నం 2:00 PM కి 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, మార్టేరు 

ముఖ్య గమనిక : 

  1. ఇంటర్వ్యూ కు హాజరయ్యే వారికి TA / DA ఇవ్వరు.
  1. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
  2. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!