ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష అధికారిక “ కీ “ ను ఈ రోజు విడుదల చేసింది.
ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను పరీక్ష “ కీ “ చూసి తెలుసుకోవచ్చు.
అభ్యర్థులకు ఈ “ కీ “ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుండి 29వ తేదీ మధ్య ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యంతరాలు తెలుపవచ్చు.
మొత్తం 899 పోస్టులకు గాను 4,83,525 మంది అప్లై చేసుకుంటే, వారిలో 4,63,517 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థుల్లో 4,04,037 మంది (87.17%) అభ్యర్థులు హాజరయ్యారు.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 నుంచి 8 వారాల్లోకి విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది.
పోస్టుల సంఖ్యను బట్టి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసి జూన్ లేదా జూలైలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.
APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్స్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..