ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది .
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : లా క్లర్క్స్
మొత్తం పోస్టులు : 08
అర్హతలు : “ లా “ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
గరిష్ట వయస్సు : 30సంవత్సరాల వయస్సు నిండకుడదు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 05-03-2024
జీతం ఎంత ఉంటుంది : 35,000/-
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : వైవా వాయిస్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఫీజు : లేదు
పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వారికి చెందిన విద్యార్హత సర్టిఫికెట్స్ మరియు వయసు ధ్రువీకరణ పత్రము వంటి సర్టిఫికెట్ల జీరాక్స్ కాపీలపై అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి మార్చి 5వ తేదీ సాయంత్రం ఐదు గంటలు లోపు అప్లికేషన్ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా “ Application For the Posts of Law Clerks ” అని రాయాలి.
అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Registrar (Recruitment) , High Court Of AP at Amaravati, Nelapadu , Guntur District , Andhra Pradesh, PIN – 522239 .
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆఫ్లైన్ లో అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి , వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్
✅ Download Notification & Application
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .