ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ , టెక్నికల్ అసిస్టెంట్ , హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఇటీవల చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. తాజాగా మరో జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
స్టేట్ నెంబర్ వన్ ఫ్యాక్టరీ తో మన యాప్ లో అతి తక్కువ ధరలో అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ కోర్సులు.
APPSC Forest Beat Officers Full Course at just 499/- only
APPSC Group 2 Full Course at just 399/- only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులను ఖరీఫ్ సీజన్ లో వరి పంట కొనుగోలు నిమిత్తం ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు వద్ద ఏర్పాటు చేసే దాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని రెండు నెలల కాలానికి నియమించుకుంటున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లా నుండి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , నెల్లూరు జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్
పోస్టుల పేర్లు : డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ , టెక్నికల్ అసిస్టెంట్
✅ అర్హత : 8th, 10th , డిగ్రీ
✅ మొత్తం పోస్టులు : 300 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 100
హెల్పర్ – 100
టెక్నికల్ అసిస్టెంట్ – 100
వయస్సు :
టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.
హెల్పర్ ఉద్యోగానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు .
✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా SC,ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు కలదు..
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు : లేదు
✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో
ప్రారంభ తేదీ : 18-02-2024
✅ చివరి తేదీ : 24-02-2024
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
District Civil supplies Manager, AP State Civil Supplies Corporation Limited , Journalist Colony, Near Nippo, Vedayapalem, Nellore – 524OO3
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .