ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మిషన్ శక్తి క్రింద వన్ స్టాప్ సెంటర్స్ లో ఖాళీలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో జిల్లాలో కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా నుండి విడుదల చేశారు.
మిషన్ శక్తి మార్గదర్శకాలు ప్రకారమే ఈ పోస్టులు భర్తీ జరుగుతుంది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన మహిళ అభ్యర్థి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.
Sri Satya Sai District One Stop Centre Jobs
Eluru District One Stop Centre Jobs
స్టేట్ నెంబర్ వన్ ఫ్యాక్టరీ తో మన యాప్ లో అతి తక్కువ ధరలో అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ కోర్సులు.
APPSC Forest Beat Officers Full Course at just 499/- only
APPSC Group 2 Full Course at just 399/- only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత అధికారిణి వారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా
పోస్టుల పేర్లు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ , మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్
జీతము :
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
కేస్ వర్కర్ – 19,500/-
సైకో సోషల్ కౌన్సిలర్ – 20,0000-
ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 19,000/-
మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 13,000/-
సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/-
ఖాళీలు :
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01
కేస్ వర్కర్ – 02
సైకో సోషల్ కౌన్సిలర్ – 01
ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 01
మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 03
సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 03
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 07-02-2024
అప్లికేషన్ చివరి తేదీ : 19-02-2024
ఫీజు : లేదు.
వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ( 01-07-2023 నాటికి )
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, డోర్ నెంబర్: 6-93 , SNR అకాడెమీ రోడ్, ఉమా శంకర్ లైన్, 1st రోడ్, కానూరు, విజయవాడ- 520007.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.