ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇలాంటి నోటిఫికేషన్స్ ప్రస్తుతం జిల్లాల వారీగా విడుదల అవుతున్నాయి. ఈ నోటిఫికేషన్లు రహదారులు మరియు భవనాలు సర్కిల్ వారి కార్యాలయం లో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదలవుతున్నాయి. అప్లికేషన్ ను అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవచ్చు.
నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని క్రిందన ఇవ్వబడినవి. పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత మరియు ఆసక్తి ఉంటే పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి.
పేద నిరుద్యోగులు కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీ తో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసెస్..
✅ APPSC గ్రూప్ 2 పూర్తి కోర్సు – 399/- మాత్రమే.
AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-
మా యాప్ లో మీరు తీసుకునే కోర్సుల్లో సిలబస్ ప్రకారం క్లాసులతోపాటు PDF మెటీరియల్స్ మరియు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రహదారులు మరియు భవనాలు సర్కిల్ వారి కార్యాలయం , అనంతపురం జిల్లా
పోస్టుల పేర్లు: ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్
మొత్తం పోస్టులు : 24
ఆఫీస్ సబార్డినేట్ – 08
వాచ్ మెన్ – 08
శానిటరీ వర్కర్ – 08
జీతము :
ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
వాచ్ మెన్ – 15,000/-
శానిటరీ వర్కర్ – 15,000/-
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 15-02-2024
అప్లికేషన్ చివరి తేదీ : 28-02-202
విద్యార్హత :
ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి.
శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు.
ఫీజు : లేదు
వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి)
అప్లికేషన్ విధానం : అప్లికేషన్ ను అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు బయోడేటా దరఖాస్తు తో పాటు సర్టిఫికెట్లు జిరాక్స్ లను గెజిటెడ్ అధికారుల చేత ధ్రువీకరించికొనీ రెండు సొంత చిరునామా గల కవర్లను అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో ఫిబ్రవరి 28వ తేదీలోపు అందజేయాలి.
ఎంపిక విధానం : మెరిట్ / ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన / పంపవలసిన చిరునామా : పర్యవేక్షక ఇంజనీర్, రహదారులు మరియు భవనాలు సర్కిల్, 8వ క్రాస్, సాయి నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం జిల్లా – 515001
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.