IRCTC Hospitality Monitors Recruitment 2026 : భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుండి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అర్హులు అవుతారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతము, అప్లికేషన్ విధానము, ఎంపిక విధానము మరియు ఇతర వివరాలు అన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
IRCTC Hospitality Monitors రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రైల్వే టూరిజం మరియు కార్పొరేషన్ (IRCTC) నుండి విడుదల చేయబడింది.
IRCTC నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
IRCTC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు అర్హత ఉన్న అభ్యర్థులకు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఉద్యోగాలను రెండేళ్ల కాలపరిమితికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు పనితీరు ఆధారంగా మరో సంవత్సరం కాల పరిమితి పొడిగిస్తారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
IRCTC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతల వివరాలు :
వయస్సు వివరాలు :
21-01-2026 తేదీ నాటికి వయస్సు 27 సంవత్సరాల్లోపు ఉన్నవారు అర్హులు.
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, PWD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థులకు జీతం వివరాలు :
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ భర్తీ చేస్తున్న హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30 వేల రూపాయలు జీతం చెల్లిస్తారు.
దీంతోపాటు ఇతర అలవెన్స్లు కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
ఇంటర్వ్యూ తేదీలు మరియు జరిగే ప్రదేశం వివరాలు :
అభ్యర్థి తనకు నచ్చిన తేదీ మరియు ప్రదేశంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరయ్యే సమయంలో నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ నింపి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ అట్టేస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు రెండు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో వెళ్లాలి.
ఫిబ్రవరి 17వ తేదీన క్రింద తెలిపిన అడ్రస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
Institute of Hotel Management (IHM) – Bhopal
Near Academy of Administration, 1100 Quarters, Arera Colony,
Bhopal, Madhya Pradesh 462016.
ఫిబ్రవరి 24వ తేదీన క్రింద తెలిపిన అడ్రస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
IRCTC West Zone Office: Conference Hall, 3rd floor, Forbes
Building, Charanjit Rai Marg, Fort, Mumbai – 400 001.
ఫిబ్రవరి 27వ తేదీన క్రింద తెలిపిన అడ్రస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
Institute of Hotel Management (IHM) – Goa, Alto Porvorim,
Bardez, Penha de Franc, Goa 403521
మార్చ్ 5వ తేదీన క్రింద తెలిపిన అడ్రస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతాయి.
Institute of Hotel Management (IHM) – Ahmedabad, Bhaijipura
Chokdi, PDPU Road, Airport Gandhinagar Highway, Gandhinagar,
Gujarat – 382426
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి వివిధ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
▶️ Download Notification & Application – Click here
