ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన Meesho సంస్థ నుండి Intern – Social Media అనే పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అనుభవం కూడా అవసరం లేదు. ఫీజు కూడా లేకుండా ఈ పోస్టులకు అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరియు ఇతర ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేసి, ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వండి.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు ఇస్తారు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: Meesho
ఉద్యోగం పేరు : Intern Social Media
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
జీతము :
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు . ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ 20,000/- ఇస్తారు
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయిన తరువాత ఉద్యోగంలోకి తీసుకొని 35,000/- చొప్పున జీతం ఇస్తారు.
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
అనుభవం : ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేసి ఎంపిక అవ్వచ్చు.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
చేయాల్సిన పని :
సోషల్ మీడియా ఇంటర్న్‌గా, మీరు కంటెంట్ క్రియేషన్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు నిజ-సమయ ప్రేక్షకుల పరస్పర చర్యల యొక్క ఉత్తేజకరమైన రంగంలోకి ప్రవేశిస్తారు. మీ సృజనాత్మకత, వివరాలకు శ్రద్ధ మరియు వ్యూహాత్మక ఆలోచన మా ఖాతాదారుల సోషల్ మీడియా ఉనికిని నిర్వహించడానికి మరియు మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది.
ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేశాక అభ్యర్థులకు ఆన్లైన్ లో పరీక్ష / ఇంటర్వ్యు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తరువాత ఉద్యోగం లోకి తీసుకుంటారు.
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి అప్లై చేయండి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలను చూసి తర్వాత అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి. అటువంటి ఉద్యోగాలకు మీరు దూరంగా ఉండండి.