ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి లో ఉన్న కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.. ఈ పోస్టులకు అర్హులైన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? చివరి తేదీ ? మరియు జీతం సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకొని అప్లై చేసేయండి.
✅ రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి మన యాప్ లో పూర్తి సిలబస్ ప్రకారం క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది.
RRB ALP , Technicians , NTPC, Group-D ఉద్యోగాల (తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం) పూర్తి కోర్స్ కేవలం 499/- లకే ఇస్తున్నాము. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో ఉన్న డెమో క్లాసులు చూసి మీకు నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు.
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
భర్తీ చేస్తున్న పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్ మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులు
మొత్తం పోస్టులు : 12
అప్లికేషన్ చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి పది రోజుల్లోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ విధానము: ఈ పోస్టులకు అర్హులైన వారు ముందుగా అప్లికేషన్ మరియు సెల్ఫ్ అట్టేస్టేషన్ చేసిన డాక్యుమెంట్స్ మెయిల్ చేసి తరువాత పోస్ట్ ద్వారా ఆ డాక్యుమెంట్స్ పంపించాలి.
అప్లికేషన్ పంపవలసిన చిరునామా:
డైరక్టర్, ICAR – CTRI, రాజమండ్రి – 533105, తూర్పుగోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.