Headlines

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి మంత్రి మండలి ఆమోదం | ఇంటర్ , డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీ | AP Forest Department Jobs Recruitment 2024 | APPSC Forest Range Officer Jobs | APPSC Forest Beat Officer Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త . ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జనవరి 31వ తేదీన జరిగిన సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

 

త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఈ 689 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ + Tests తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel

 

మంత్రిమండలి ఆమోదం తెలిపిన ఈ 689 ఉద్యోగాల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి.

 

అర్హతలు : 

 

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి.

 

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉండాలి

 

నోటిఫికేషన్ ఎప్పుడంటే : 

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆమోదించిన నేపథ్యంలో ఏపీపీఎస్సీకి ఈ పోస్టును భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వడం ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

 

ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మా వెబ్సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సమాచారం తెలియజేయడం జరుగుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!