తెలంగాణా రాష్ట్రం లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ కు చెందిన హెల్త్ సెంటర్స్ లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మరో జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము వంటి ముఖ్యమైన వివరాలు దిగువ తెలుపబడినవి. పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత , ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , SSC, బ్యాంక్ , రైల్వే, గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నుండి విడుదల చేశారు. ఈ జిల్లాలో మొత్తం 17 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా : మహబూబ్ నగర్
పోస్టుల పేర్లు : CHO / MLHP
మొత్తం ఖాళీలు : 17
అర్హతలు :
- మెడికల్ ఆఫీసర్ ( MBBS) – M.B.B.S , తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
- మెడికల్ ఆఫీసర్ ( ఆయుర్వేద ) – BAMS , ఇండియన్ మెడిసిన్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
- స్టాఫ్ నర్స్ (బిఎస్సి నర్సింగ్ ) – బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి , తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
Note: 2020 కంటే ముందు బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వాళ్లు ఆరు నెలల CPCH బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- స్టాఫ్ నర్స్ (జిఎన్ఎమ్) – జిఎన్ఎమ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి , తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆరు నెలల CPCH బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఉండాలి.
జీతము :
MLHP ( MBBS & BAMS డాక్టర్స్) – 40,000/-
MLHP ( బిఎస్సి నర్సింగ్ & GNM) – 29,900/-
నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 25-01-2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-01-2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31-01-2024
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 07-02-2024
ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 13-02-2024
అభ్యర్థులకు కౌన్సిలింగ్ చేయు తేదీ : 15-02-2024
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , మహబూబ్ నగర్ జిల్లా.
గమనిక : దిగున ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ యొక్క సెల్ఫ్ అటిస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి త్వరగా అప్లై చేసుకోండి.