ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో వివిధ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్ -2 నోటిఫికేషన్ కూడా వస్తుంది. గ్రూప్ -2 కి సంబంధించి ఖాళీల సమాచారం కొరకు ఆల్రెడీ వివిధ డిపార్ట్మెంట్స్ వారికి ఆదేశాలు జారీ అయ్యాయి.అందులో భాగంగా గ్రూప్ -2 లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన రెవిన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ పోస్టుల కి సంబందించి వివిధ అంశాలు అనగా ఖాళీల సమాచారం, శాలరీ,రోస్టర్ ల వారీగా, జోన్ల వారీగా పోస్టుల విభజన వాటిపై అధికారిక సమాచారం విడుదల అయ్యింది. గతంలో 16/02/2023 నాడు జరిగిన సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ ఆధారంగా రెవెన్యూ శాఖ వారు ఈ సమాచారాన్ని అందించడం జరిగింది.
🖋️పోస్ట్ పేరు: డిప్యూటి తహశీల్దార్
🖋️ ఖాళీల వివరాలు:
*ప్రస్తుతం పనిచేస్తున్న కేడర్/ వర్కింగ్ స్ట్రెంత్ – 1309
*డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం కేటాయించిన పోస్టుల సంఖ్య -393
*పని చేస్తున్న డైరెక్ట్ రిక్రూట్‌ల సంఖ్య – 303
*నోటిఫై చేయబడి,డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ఉన్నవి – 48
*డైరక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్య – 42
🖋️జీతం: రూ.28940 – రూ.78910 /- గల పే స్కేల్ వర్తిస్తుంది.దీనితో పాటుగా వివిధ ఆలవెన్స్ లు కూడా వస్తాయి.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
జోన్-1: 27
జోన్-2:08
జోన్-3:05
జోన్-4:02
జిల్లాల విభజన జరగక ముందు(ErstwhileDistrict)వున్న జోనులను ఆధారంగా ఖాళీలను ప్రస్తావించారు.
గ్రూప్ -2 కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పై సమాచారాన్ని తెలుసుకొని మీ ప్రిపరేషన్ ని కొనసాగించగలరు.
రోస్టర్ పాయింట్స్:
జోన్ -1
జోన్ -2:
జోన్ -3:
జోన్ -4:
Vinukonda.