Headlines

AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు , ఎంపిక విధానం , అప్లై విధానము ఇవే | AP Outsourcing Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రిషన్ , ల్యాబ్ అటెండెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , మెల్ నర్సింగ్ ఆర్డర్లీ , ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ , మార్చురీ , మెకానిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ , జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ పోస్టులు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు , కాబట్టి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది . ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది..

🔥 జిల్లాల వారీగా ఉద్యోగాలు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి . నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : ఎలక్ట్రిషన్ , ల్యాబ్ అటెండెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , మెల్ నర్సింగ్ ఆర్డర్లీ , ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ , మార్చురీ , మెకానిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ , జనరల్ డ్యూటీ అటెండెంట్

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 26

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో ఉన్న పోస్టుల సంఖ్య రిక్రూట్మెంట్ అవసరాల మేరకు పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది.

🔥 అర్హత : 10th , ITI , Diploma , Degree మరియు వివిధ అర్హతలు

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయో సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు SC , ST , BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు. 

ముఖ్యమైన తేదీలు ఇవే 👇👇👇

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 28-11-2023

🔥 ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 

02-12-2023

🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ / సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 07-12-2023

🔥 అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే తేదీ : 11-12-2023

🔥 ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 ఫీజు : 

OC అభ్యర్థులకు 300/- రూపాయలు

SC , ST , BC మరియు దివ్యంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత , ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటేస్టేషన్ చేసి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

ప్రిన్సిపల్ కార్యాలయం , SV మెడికల్ కాలేజ్ , తిరుపతి , తిరుపతి జిల్లా.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!