AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల | AP Latest Contract Basis Jobs Recruitment | AP Government Contract Basis Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటారు .

ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల అవుతున్నాయి ..

ఈ నోటిఫికేషన్లు జిల్లాల్లో విడుదల చేసినప్పుడు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్లు అనేవి ఆ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది . 

🔥 మిగతా జిల్లాల ఉద్యోగాలు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .

ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లాలో విడుదల అయ్యింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ మరియు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పోషణ అభియాన్ , గుంటూరు 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : జిల్లా కోఆర్డినేటర్  , ప్రాజెక్ట్ అసిస్టెంట్ , బ్లాక్ కో ఆర్డినేటర్ 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 08

జిల్లా కోఆర్డినేటర్ – 01

 ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01

 బ్లాక్ కో ఆర్డినేటర్ – 06

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది .

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-11-2023

🔥 జీతం ఎంత ఉంటుంది : 

జిల్లా కోఆర్డినేటర్ – 30,000/-

 ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18,000/-

 బ్లాక్ కో ఆర్డినేటర్ – 20,000/-

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ కార్యాలయం , గుంటూరు 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!